Home
Employee Provident Fund
Employee Provident Fund News
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఎప్పటికప్పుడూ మార్పులు జరుగుతూనే ఉన్నాయి.. ఓవైపు టెక్నాలజీని జోడించడం అయితే, మరోవైపు.. వేతన పరిమితిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.. తప్పనిసరి కవరేజీకి సంబంధించిన వేతన పరిమితిలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.. గతంలో నెలకు రూ.15,000గా ఉన్న వేతన పరిమితిని రూ.25,000కు పెంచినట్లు పేర్కొంది. ఈ మార్పుతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు సామాజిక భద్రత పరిధిలోకి వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, అందుబాటులో ఉన్న… -
EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
EPFO Wage Ceiling: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది.. ఇక, EPFOపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి EPFO పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి EPFO కవరేజీలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రస్తుతం నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనంతో… -
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. -
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
EPFO కాంట్రిబ్యూషన్ నియమాల్లో కీలక మార్పులు చేశారు.. PFకి నెలవారీ చెల్లింపును ఇప్పుడు రూ.1,800కి పరిమితం చేశారు. మీరు ఈ మొత్తం కంటే ఎక్కువగా చెల్లించాలనుకుంటే, అది మీ ఇష్టం. మీరు కూడా పీఎఫ్‌కు సహకారం అందిస్తూ, ప్రతి నెలా మీ జీతం నుండి గణనీయమైన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లయితే, మీ కోసం ఒక ప్రత్యేక నిబంధన జారీ చేయబడింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్, 2026 ప్రకారం, తప్పనిసరి ఉద్యోగి వాటా నెలకు రూ.1,800గా లేదా… -
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
EPFO PF Interest Update 2025-26: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులు తమ PF ఖాతాల్లో వడ్డీ జమ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (EPF) డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు సభ్యుల ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ కాలేదు. అయితే, మార్చి 2026లో జరిగిన EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి EPF… -
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్‌డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
EPFO New Rules: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులకు మరింత సౌకర్యాన్ని కల్పించే దిశగా కీలక మార్పులను ప్రకటించింది. ముఖ్యంగా PF క్లెయిమ్‌లు, విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సభ్యులు తమ PF ఖాతాలోని 100 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. గతంలో పూర్తి PF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే సభ్యులు కారణాన్ని స్పష్టంగా పేర్కొనడంతో… -
EPFO 3.O: ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఏటీఎమ్ నుంచి ఫీఎఫ్..
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి EPFO కొత్తగా ప్రారంభించనున్న EPFO 3.0 ప్లాట్‌ఫామ్ ద్వారా ATM/UPI సాయంతో పీఎఫ్ డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఉపయోగం కలగనున్నదని ఈపీఎఫ్ అధికారులు తెలిపారు. ఎన్నో నెలలుగా ఉద్యోగులు ఆశించినట్లుగా, ATM ద్వారా EPF ఉపసంహరణ సేవ కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.…
తాజావార్తలు
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!