Droupadi Murmu: ఆగస్టులో విదేశీ పర్యటనకు వెళ్లనున్న రాష్ట్రపతి.. ఏఏ దేశాలంటే..!
- ఆగస్టులో విదేశీ పర్యటనకు వెళ్లనున్న రాష్ట్రపతి
- మూడు దేశాల్లో పర్యటించనున్న ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు రాష్ట్రపతి ఆయా దేశాలను సందర్శించనున్నారు. ఆగస్టు 5-10 మధ్య ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్-లెస్టేలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.
ఇది కూడా చదవండి: Mahrang Baloch: బలూచిస్తాన్ కోసం.. ఒక్క మహిళ పాకిస్తాన్‌ని వణికిస్తోంది..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఫిజీ ప్రెసిడెంట్ రతు విలియమ్ మైవలిలీ కటోనివెరే ఆహ్వానం మేరకు ఫిజీని ముర్ము సందర్శిస్తారు. 05-06 తేదీల్లో ఈ పర్యటన కొనసాగనుంది. భారతదేశం నుంచి ఒక దేశాధినేత ఫిజీకి వెళ్లడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ప్రెసిడెంట్ ముర్ము ఆగస్టు 2024, 07-09న న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ డామ్ సిండి కిరో ఆహ్వానం మేరకు న్యూజిలాండ్‌ను సందర్శిస్తారు. అలాగే అధ్యక్షుడు జోస్ రామోస్-హోర్టా ఆహ్వానం మేరకు ప్రెసిడెంట్ ముర్ము 10 ఆగస్టు, 2024న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్-లెస్టేను సందర్శించనున్నారు. అనంతరం ఇండియాకు తిరిగి రానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి: TFPC Key Meeting: 8 వారాల తర్వాతే ఓటీటీలోకి.. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!