Dog Meat Row: బెంగళూర్ హోటళ్లకు కుక్క మాంసం.. ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు..
- బెంగళూర్ హోటళ్లకు కుక్క మాంసం అంటూ ఆరోపణలు..
- రైల్వే స్టేషన్ నుంచి మాంసం స్వాధీనం..
- పరీక్షల కోసం ల్యాబ్‌కి నమూనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Meat Row: బెంగళూర్‌లోని పలు రెస్టారెంట్, హోటళ్లకు మటన్ బదులుగా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న మాంసాన్ని విశ్లేషించేందుకు ఫుడ్ లేబోరేటరీకి పంపారు. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని శనివారం ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: Indian Student: 10ఏళ్లు..విదేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి..అత్యధికంగా ఇక్కడే..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
రాజస్థాన్ నుంచి బెంగళూరులోని హోటళ్లకు కుక్క మాంసం సరఫరా చేస్తున్నారని శుక్రవారం సాయంత్రం కొన్ని సంఘాలు ఆరోపిస్తూ నిరసన తెలిపాయి. రైలు మార్గం ద్వారా బెంగళూర్‌కి మటన్, ఇతర మాంసం సరఫరా అవుతోందని శుక్రవారం సమాచారం అందిందని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎ) కమిషనరేట్ తెలిపింది. కర్ణాటక ఎఫ్ఎస్ఎస్ఏ పోలీస్ టీం, ఇతర అధికారులు రైల్వే స్టేషన్‌లో తనిఖీ కోసం వెళ్లారు. రాజస్థాన్ నుంచి బెంగళూర్‌కి వచ్చిన పార్సిళ్లలో మాంసాన్ని గుర్తించారు. మొత్తం 90 ప్యాకెట్లు ఉండగా, వాటిలో జంతువుల మాంసాన్ని గుర్తించారు.
ఈ మాంసం ఏ జంతువుకు చెందినదనే విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలను ఆహార ప్రయోగశాలకు పంపారు. రాజస్థాన్ నుంచి బెంగుళూరుకు మటన్‌తో పాటు కుక్కమాంసాన్ని విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ హిందూత్వ కార్యకర్త పునీత్ కెరెహళ్లి తదితరులు శుక్రవారం బెంగళూరులోని మెజెస్టిక్ రైల్వేస్టేషన్ సమీపంలో నిరసన తెలిపారు. బెంగళూరులోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లకు ఈ మాంసాన్ని సరఫరా చేసేందుకు ఉద్దేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!