DMK manifesto: ‘‘పెన్షన్లు పెంపు, ఫ్రీ ల్యాప్‌లాప్‌లు, ఉచిత విద్యుత్’’.. డీఎంకే మానిఫెస్టో రిలీజ్..
- పెన్షన్ల పెంపు, ఉచిత ల్యాప్‌లాప్, ఫ్రీ కరెంట్..
- ఎన్నికల ముందు డీఎంకే మానిఫెస్టో రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK manifesto: తమిళనాడు ఎన్నికల మానిఫెస్టో అంటేనే ప్రజలకు పెద్ద ఎత్తున హామీల వర్షాలు కురిపించడం. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ తన మానిఫెస్టోను విడుదల చేసింది. ఎప్పటిలాగే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచితాలకు పెద్ద పీట వేశారు.
Read Also: Chiru158: మెగాస్టార్ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్.. బాబీ కొల్లి ‘నెక్స్ట్ లెవల్’ ప్లాన్!
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
కుటుంబ పెద్దలైన మహిళలకు ఇచ్చే నెలవారీ సాయం రూ. 1000 నుంచి రూ. 2000లకు పెంచుతామని, వృద్ధాప్య పెన్షన్లను రూ. 2000లకు పెంచుతామని చెప్పారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వర్తిస్తున్న ప్రభుత్వ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను 8వ తరగతి వరకు విస్తరిస్తామని చెప్పారు. ఉన్నత చదువులు చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచితంగా పంప్ సెట్లు, మహిళా సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.
రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కొత్త ఇల్లు నిర్మిస్తామని, ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. 20 లక్షల మందికి ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని మానిఫెస్టోలో పొందుపరిచారు. తమిళనాడును 12 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!