Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- ధురంధర్ 2 దేశ భద్రతకు ముప్పా..?
- మిలిటరీ ఆపరేషన్స్ బయటపెట్టిందని పిటిషన్..
- ఈ విషయంపై విచారణ చేపట్టాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar-2: ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘‘ధురంధర్ 2’’ వివాదంలో చిక్కుకుంది. సైన్యానికి సంబంధించిన ఆపరేషన్ల వివరాలను బయటపెట్టిందని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి)లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దీపక్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)లో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఇలాంటి వివరాలు సినిమాలో ఉన్నాయనే ఆరోపణలను పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
కానిస్టేబుల్ దాఖలు చేసిన పిల్లో.. మిలిటరీ ఆపరేషన్స్ వివరాలను ధురంధర్ బహిర్గతం చేసిందని, ఇది దేశ భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించవచ్చని ఆరోపించారు. అయితే, ఈ సినిమా కల్పితం కావచ్చని, కానీ భద్రతాదళ సిబ్బంది లేవనెత్తిన ఆందోళనల్ని విస్మరించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ధురందర్: ది రివెంజ్’ చిత్రం అధికార రహస్యాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ జరపాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం, ఈ విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను, సీబీఎఫ్‌సీని కోరింది. సినిమాలోని కొన్ని సంఘటనలు, ఉన్నత స్థాయి అధికారులు, మరణించిన సైనికుల్ని పోలిన పాత్రలను చాలా స్పష్టంగా చిత్రీకరించడం వల్ల దేశ భద్రత, సమగ్రత దృష్ట్యా ఇది దేశ ప్రజయోజనాలకు మంచిది కానదే అభిప్రాయాన్ని పిటిషనర్ వ్యక్తపరిచారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..