Israel Embassy: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు.. ఢిల్లీలో ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం..
- ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం..
- ఇజ్రాయిల్ ఎంబసీకి కట్టుదిట్టమైన భద్రత..
- హమాస్ చీఫ్ హనియే హత్య తర్వాత కీలక పరిణామం..
- మిడిల్ ఈస్ట్‌లో యుద్ధమేఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Embassy: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం ఇరాన్ వచ్చిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడం ఇరాన్‌ని తలదించుకునేలా చేసింది. ఈ హత్యకు ఇజ్రాయిల్ కారణమని ఇరాన్‌తో పాటు దాని ప్రాక్సీలు హమాస్, హిజ్బుల్లాలు ఆరోపించాయి. అయితే, ఈ దాడిపై ఇజ్రాయిల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మిడిల్‌ఈస్ట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచం ఆందోళన చెందుతోంది.
Read Also: Heart transplant: ‘‘ఆ గుండె వేగం ఎంతంటే 13 నిమిషాల్లో 18 కి.మీ.’’..
Also Read
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్‌లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
- CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
- Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. ఎంబీసీతో పాటు చాబాద్ హౌజ్ భద్రతను సమీక్షించారు. ఢిల్లీలోని రెండు ఇజ్రాయెల్ భవనాల చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ప్లాన్ చేయడానికి భద్రతా బలగాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు భవనాల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్టీ లేయర్ భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే మరింత మంది సిబ్బందిని నియమించవచ్చని అధికారులు తెలిపారు.
గత మూడేళ్లలో, దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో రెండు తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరిగాయి. రెండు దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు.గత ఏడాది ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం మొదలవ్వడంతో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను పెంచారు.
తాజావార్తలు
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్‌లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్‌కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!