Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- ఢిల్లీని కమ్ముకున్న దట్టమైన మేఘాలు
- పట్టపగలే చిమ్మచీకట్లు
- ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం
- రోడ్లు జలమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీలో కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్రమైన వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షం కారణంగా జన్మాష్టమి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఢిల్లీ ఎయిర్‌పోర్టులోకి నీళ్లు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.
50-100 మీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటక 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా ఉంటే ఈరోజు జన్మాష్టమి కారణంగా సెలవు కారణంగా రహదారులపై రద్దీ తక్కువగా ఉంది.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు అల్పపీడనం కొనసాగుతోంది. రాజస్థాన్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- Tags
- Delhi
- delhi heavy rain
- weather
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!