CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రికి హత్య బెదిరింపులు.. నిందితుడి కోసం గాలింపు..
- ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు హత్య బెదిరింపు కాల్..
- గురువారం రాత్రి ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫో కాల్..
- సీఎం రేఖా గుప్తాను చంపేస్తామని వెల్లడించిన అగంతకుడి కోసం గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు గురువారం రాత్రి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన కాల్‌లో రేఖ గుప్తాను చంపేస్తామని పేర్కొన్నారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రంగంలోకి దిగిన ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. కాగా, ఆ ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేయడంతో దాని జాడ తెలియడం లేదు.
Read Also: Bomb Threat: వేలాది కసబ్‌లు పుట్టుకొస్తారు.. కర్ణాటక సీఎం, పాస్‌పోర్ట్ ఆఫీస్కి బాంబు బెదిరింపు..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అయితే, ఘజియాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు హత్య బెదిరింపు కాల్ వచ్చిందన్నారు. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మరోవైపు, సీఎం రేఖ గుప్తా వంద రోజులకు పైగా పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత అధికారిక నివాసం కేటాయించబడిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక, ఆమెకు కేటాయించిన ఈ నివాసం ఢిల్లీ నగరానికి సమీపంలో ఉంది. ఈ నివాసం ఆమె నియోజకవర్గంతో పాటు అధికారిక కార్యక్రమాలకు సులభంగా చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!