Covishield: మా వ్యాక్సిన్లు సురక్షితం.. గుండెపోటు మరణాలపై కోవిషీల్డ్ మేకర్స్..
- మా వ్యాక్సిన్లు సేఫ్, కోవిషీల్డ్ ప్రకటన..
- గుండెపోటు మరణాలతో సంబంధం లేదని స్పష్టం..
- ఐసీఎంఆర్, ఎయిమ్స్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covishield: కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకున్న కొందరు అకాస్మత్తుగా మరణించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లు, వ్యాక్సిన్ల వల్ల మరణాలు సంభవించలేదని తేల్చారు. మరణాలకు జీవనశైలి, అప్పటికే ఉన్న కొన్ని ఆరోగ్య పరిస్థితులు కారణమని చెప్పింది. అయితే, కరోనా సమయంలో టీకాను అభివృద్ధి చేసిన ‘‘కోవిషీల్డ్’’ కంపెనీ కూడా ఈ నివేదికను హైలెట్ చేసింది.
Read Also: F-35B Fighter: కేరళలో చిక్కుకున్న ఎఫ్-35ని భారీ విమానంలో తరలించే అవకాశం..
Also Read
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
తమ టీకాలు సురక్షితమైనవని, గుండెపోటు మరణాలతో సంబంధం లేదని కోవిషీల్డ్‌ను తయారు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఎక్స్ వేదికగా ‘‘సీరం ఇన్స్టిట్యూట్ టీకాలు సురక్షితమైనవి, శాస్త్రీయంగా ధృవీకరించబడ్డాయి’’ అని చెప్పింది. కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందించింది.
ICMR, AIIMS నేతృత్వంలో జరిగిన విస్తృతమైన అధ్యయనాల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. పెద్దల ఆకస్మిక మరణాల్లో జీవనశైలి, ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు, కోవిడ్ అనంతర సమస్యలు కారణాలుగా ఉన్నట్లు చెప్పింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోవిడ్ వ్యాక్సిన్‌లకు రాష్ట్రంలో ఇటీవల గుండె సంబంధిత మరణాలకు మధ్య సంబంధం ఉందని సూచించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఒక వివరణ జారీ చేసింది. సమగ్ర అధ్యయనాల తర్వాత వ్యాక్సిన్లకు మరణాలకు సంబంధం లేదని చెప్పింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఇచ్చారు.
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!