Covid 19: మళ్లీ మొదలైన టెన్షన్.. భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.. ఒమిక్రాన్‌లో కొత్త వేరియంట్లు వెలుగు చూసిన తర్వాత.. భారత్‌లో ఫోర్త్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి.. మరోవైపు.. అలాంటిది ఏమీలేదని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, క్రమంగా కరోనా కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.. మొన్న రెండు వేలకు పైగా నమోదైన కేసులు.. నిన్న తగ్గాయి.. కానీ, ఇవాళ మళ్లీ ఆ సంఖ్య రెండు వేలను క్రాస్ చేసింది..
Read Also: PM Modi: రేపు ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ ప్రసంగం.. తొలి ప్రధాని ఆయనే..!
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,067 కరోనా పాజిటివ్ కేసులు, 40 మరణాలు నమోదుయ్యాయి.. నిన్నటితో పోలిస్తే 65 శాతం కోవిడ్ కొత్త కేసులు పెరిగాయి.. ప్రస్తుతం దేశంలో 12,340 యక్టీవ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,47,594కు, మరణాల సంఖ్య 5,22,006కు చేరింది.. ఇక, నిన్న కరోనా నుంచి 1,547 మంది కోలుకోవడంతో.. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,13,248 మంది కోలుకున్నారు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!