Tamilnadu: నాకు 5 యావజ్జీవ శిక్షలు విధించండి యువరానర్.. కోర్టులో హత్యకేసు దోషి కేకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుండగా ఓ వ్యక్తి కోర్టులోనే కేకలు వేశాడు. తాను చేసిన తప్పుకు తనకు ఒకటి కాదు ఐదు యావజ్జీవ శిక్షలు విధించాలంటూ ఓ హత్యకేసు దోషి న్యాయమూర్తిని ప్రాధేయపడ్డాడు. ఆ దోషి కోర్టులోనే కేకలు వేసిన ఘటన తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా కోర్టులో చోటుచేసుకుంది. జిల్లాలో అరవంగాల్‌పట్టి గ్రామానికి చెందిన మురుగేశన్(42) తన భార్య శకుంతలను రెండేళ్ల క్రితం గొంతు నులిమి హత్య చేశారు.
Mexican Couple: భారత సంస్కృతిపై అభిమానం.. తాజ్ సాక్షిగా హిందూ సంప్రదాయంలో ఒక్కటైన మెక్సికన్ జంట
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
పోలీసుల సాక్ష్యాధారాల మేరకు పుదుకొట్టై జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించింది. మురుగేశన్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించారు. అయితే న్యాయాధికారి తీర్పు చెబుతుండగానే.. మురుగేశన్ తనకు కనీసం ఐదు యావజ్జీవ కారాగారశిక్షలు విధించాలంటూ కేకలేశాడు. తాను చేసిన తప్పుకు అదే సరైన శిక్ష అంటూ మొరపెట్టుకున్నాడు. అది విన్న న్యాయమూర్తి.. అలా కుదరదని కేసు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుందని బదులిచ్చారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!