Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- కాంగ్రెస్ 59 ఏళ్ల నిరీక్షణకు తెర..
- ప్రభుత్వంలో భాగమవుతున్న హస్తం పార్టీ..% విజయ్ మంత్రి వర్గంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: 59 ఏళ్ల కాంగ్రెస్ ఎదురుచూపులకు తెర పడింది. ముఖ్యమంత్రి విజయ్ హస్తం పార్టీ నిరీక్షణకు తెర దించారు. 5 దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రులు ఉండబోతున్నారు. సీఎం విజయ్ రేపు(గురువారం) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాబోతున్నాయి. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ఏర్పాటు తర్వాత ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగం కాలేదు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో మాత్రం ఏ పదవి ఇవ్వలేదు.
తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్న తరుణాన్ని ‘‘చారిత్రక సందర్భంగా’’ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార్, తిరు పి. విశ్వనాథన్‌లు తమిళనాడు మంత్రివర్గంలో చేరబోతున్నట్లు పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. వీరిద్దరికి ఖర్గే ఆమోదం లభించినట్లు తెలిపారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఒక దశాబ్ధానికి పైగా డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను ఏనాడు కూడా ప్రభుత్వంలోకి తీసుకోలేదు. బయట నుంచి కాంగ్రెస్ మద్దతు కొనసాగేది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఐదుగురిలో ఇప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు రాబోతున్నాయి.
Hon’ble INC President Sh. Mallikarjun @kharge ji has approved the induction of INC MLAs Adv. Rajesh Kumar and Thiru P. Vishwanathan into the Tamil Nadu cabinet led by CM Thiru Vijay, and they will be taking oath as Ministers tomorrow.
This is a historic occasion for us, as the…
— K C Venugopal (@kcvenugopalmp) May 20, 2026
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!