Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే, ఈ సారి స్టార్ యాక్టర్ విజయ్ తన పార్టీ టీవీకేతో బరిలో దిగుతుండటంతో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొంది. దీంతో పొత్తులపై అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే, విజయ్ పార్టీకి కాంగ్రెస్‌తో పొత్తు కుదురుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Read Also: AP Government: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..…