Congress: కొలిక్కిరాని పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ.. మరోసారి హస్తినకు..
- కొలిక్కిరాని టీపీసీసీ చీఫ్
- మంత్రివర్గ విస్తరణ..
- సోమవారం మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్..
- పదవుల్లో అన్ని వర్గాలకు సమాన న్యాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: తెలంగాణ పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ అయినప్పటికీ స్పష్టత రాలేదు. మరోసారి సోమవారం సమావేశం ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ సమక్షంలో అంతిమ నిర్ణయం ఉండబోతోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవిపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు రాష్ట్రానికి బయలుదేరారు.
Read Also: Fahadh Faasil: ‘పుష్ప’ విలన్ కేసు బుక్.. సుమోటో కేసుగా..?
Also Read
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవుల భర్తీపై ఎల్లుండి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పదవుల భర్తీలో అన్ని సామాజికవర్గాలకు సముచిత స్థానం, న్యాయం లభించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఎస్సీ మాదిగ, ఎస్టీ, బీసీలకు, ఇతర వెనకబడిన వర్గాలకు సమమైన న్యాయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పదవుల భర్తీపై పాటించాల్సిన విధివిధానాలపై కేసీ వేణుగోపాల్ నివాసంలో స్థూలంగా చర్చ జరిగింది. ఇప్పటికే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాయకులకు పదవులివ్వరాదని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన నాయకుల సమ్మతి లేకుండా, సంప్రదించకుండా పార్టీలోకి కొత్తవారిని తీసుకోరాదని, గతంలో కాంగ్రెస్‌లో గెలిచి, బీఆర్ఎస్‌లోకి వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!