Congress: జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. లోక్‌సభలో నోటీసు
- నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..
- వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్..
- ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను హరిస్తుందని తెలిపిన మనీష్ తివారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నోటీసు ఇచ్చారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్‌లోని రూల్ 72 ప్రకారం రాజ్యాంగం (129) సవరణ బిల్లు 2024 ప్రవేశ పెట్టొద్దని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత బిల్లుపై తన అభ్యంతరాలతో పాటు రాజ్యాంగబద్ధతకు భంగం వాటిల్లుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉందని లోక్ సభలో ఇచ్చిన నోటీసులో వెల్లడించారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశం, దాని సమాఖ్య లక్షణాన్ని ధృవీకరిస్తూ రాష్ట్రాలు యూనియన్‌గా ఉండాలని నిర్ధారిస్తుంది అని మనీష్ తివారీ పేర్కొన్నారు.
Read Also: TTD Update: శ్రీవారి భక్తుల అలర్ట్.. రేపటి నుంచి ఆర్జిత సేవా టికెట్లు!
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
కానీ, ఈ రాజ్యాంగ (129) సవరణ బిల్లుతో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలను ప్రతిపాదిస్తూ.. రాష్ట్రాలపై అధిపత్యం చెలాయించేలాఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఆరోపించారు. ఈ జమిలి ఎన్నికల ద్వారా రాష్ట్రాలు వాటి స్వయం ప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే, రాజ్యాంగంలో పొందుపరచబడిన ఫెడరలిజం, ప్రజాస్వామ్య సూత్రాలను ప్రాథమికంగా బలహీనపరుస్తుంది అని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మరింత ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?