Congress: భారత్‌పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- ఇజ్రాయిల్‌కు భారత్‌లో విపరీతమైన మద్దతు
- నెతన్యాహూ వ్యాఖ్యల తర్వాత ప్రధాని మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు.
- “ఇజ్రాయిల్‌కు మోదీ బేషరతు మద్దతు ఇస్తున్నారు”: అని జైరాం రమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ప్రపంచం వ్యతిరేకిస్తున్నా, భారత్‌లో తమకు భారీ మద్దతు దొరుకుతుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. భారత్ నుంచే తమకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని, భారత్‌లో ఇజ్రాయిల్ అంటే క్రేజ్ ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు, ఆయన భార్య సారా న్యూఢిల్లీలో 2018లో పర్యటించిన సమయంలో ప్రధాని మోడీ నుంచి ఆప్యాయమైన స్వాగతాన్ని అందుకున్నట్లు చెప్పారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్‌కు అందిస్తున్న మద్దతు ‘తీవ్రమైన నైతిక పిరికితనం’’గా అభివర్ణించారు. శుక్రవారం ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేసింది. మోడీ వైఖరి భారత మౌలిక విలువలకు ద్రోహంగా అభివర్ణించింది. చాలా మంది భారతీయులకు ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
Also Read
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
ఇజ్రాయిల్ ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ స్పందిస్తూ.. నెతన్యాహూ వ్యాఖ్యలు పూర్తి భారతదేశానికి వర్తించమని అన్నారు. మధ్యప్రాచ్యంలోని వివాదాలపై మోడీ మైనంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్యలు, లెబనాన్‌పై దాడులు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో లక్షలాది మంది పాలస్తీనియన్లను బలవంతంగా పారద్రోలడాన్ని ఎందుకు మోడీ ఖండించడం లేదని ఫైర్ అయ్యారు.
2026 ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా భారీ వైమానిక దాడులు చేయడానికి రెండు రోజుల ముందు ప్రధాని మోడీని నెతన్యాహూ ఆలింగనం చేసుకున్నారని గుర్తు చేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించడంలో భారత్ విఫలమైందని ఆరోపించారు. మోడీ నెతన్యాహూకు బలమైన మద్దతుదారుగా ఉన్నారని అన్నారు. ఇజ్రాయిల్ ప్రయోజనాలు ఇప్పుడు ‘‘మోదానీ’’ కార్పొరేట్‌తో గాఢంగా మారాయని ఆరోపించారు. ఈ మద్దతు కోట్లాది భారతీయులకు సిగ్గుచేటని, ఆమోదయోగ్యం కాదని జైరామ్ రమేష్ అన్నారు.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!