Karnataka: ఉద్రిక్తత పెంచుతున్న మంగళూర్ హత్య.. 144 సెక్షన్ విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Bommai assures action in Mangaluru murder case: కర్ణాటకలో మంగళూర్ హత్య ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ ప్రారంభించారు పోలీసులు. ఘటనకు కారణం అయినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు శాంతిగా ఉండాలని కోరారు.
Read Also: Conductor Saved Woman: సభాష్ .. ట్విట్టర్ ద్వారా యువతి ప్రాణాలు కాపాడిన కండెక్టర్
Also Read
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
శనివారం రాత్రి కర్ణాటక మంగళూర్ లోని సూరత్ కల్ తో గుర్తు తెలియని వ్యక్తులు జలీల్ అనే వ్యక్తిని పొడిచి హత్య చేశారు. జలీల్ తన దుకాణం ముందు నిలబడి ఉండగా దండగులు కత్తిలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ హత్య మతపరమైన కోణంలో జరిగిందా..? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కత్తిపోట్లతో గురైన జలీల్ ను ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడు.
ఆదివారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు జలీల్ మృతదేహాన్ని మసీదు ఎదుట ఉంచి నిరసన తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మతపరంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా డిసెంబర్ 25 ఆదివారం ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 27 మంగళవారం ఉదయం 6 గంటల వరకు సూరత్‌కల్, బజ్‌పే, కావూరు, పనంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు.
డిసెంబర్ 27 వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, ఊరేగింపులు మరియు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బాణసంచా కాల్చడంపై నిషేధం విధించబడింది. రెచ్చగొట్టే నినాదాలు చేయడం, ప్రజల మనోభావాలను దెబ్బతీసే కార్యకలాపాలకు పాల్పడడంపై కూడా నిషేధం ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!