CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- ఢిల్లీలో ‘తిరంగా మార్చ్’కు సీజేపీ పిలుపు..
- సీజేపీని వ్యతిరేకిస్తూ వ్యాపారుల నిరసన..
- మోడీకి, సీఈసీ మద్దతుగా నినాదాలు..
- ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు చేరుకోవాలని తన మద్దతుదారుల్ని కోరింది. ఇదిలా ఉంటే, సీజేపీ నిరసన నేపథ్యంలో స్థానిక వ్యాపారులు కన్నాట్‌ప్లేస్ చేరుకుని సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి, ఢిల్లీ పోలీసులకు మద్దతు తెలిపారు. పాలికాబజార్‌లోని వ్యాపారులు సీజేపీకి వ్యతిరేకత తెలియజేశారు. అటు ముంబైలో కూడా వ్యాపారులు సీజేపీకి ఎదురుతిరిగారు. పండగ షాపింగ్ సమయాల్లో ఈ నిరసనలు ఏంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తిరంగ ర్యాలీకి వెళ్తున్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కేతో పాటు AISA నాయకురాలు నేహా బోరాను కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కన్నాట్‌ప్లేస్‌లో నిరసన తెలుపుతున్న సీజేపీ మద్దతుదారుల్ని కూడా పోలీసులు తీసుకెళ్తున్నారు. బారాఖంబా రోడ్డులో నిరసన తెలుపుతున్న లెఫ్ట్ పార్టీ విద్యార్థి సంఘాల సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!