Home
Ashutosh Ranka
Ashutosh Ranka News
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ సమావేశానికి ముందే రాంకాను అదుపులోకి తీసుకున్నారు. తమ సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అశోతోష్ రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ పరిస్థితిని చూస్తే అంతా అస్సామే అనే ఫేమస్ సినిమా డైలాగ్ గుర్తుకువస్తోంది. ఇప్పుడు,… -
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కోకన్వీనర్ అశుతోష్ రాంకా, ఆయన మద్దతుదారుల్ని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ల సమావేశానికి ముందే రాంకాతో సహా పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశానికి వెళ్తున్న సమయంలో తమను అడ్డుకున్నారని సీజేపీ ఆరోపిస్తోంది. రాంకాతో పాటు నాగాలాండ్ నుంచి వచ్చిన ముగ్గురు కార్యకర్తలు మరికొందర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై సీజేపీ కన్వీనర్,… -
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
CJP Deepfake Case: మహిళ ఫోటోను ఏఐ ఉపయోగించి, ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ సాయంతో మార్ఫ్ చేసి, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో ప్రచారం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ అభ్యంతర చిత్రాలను, లింకులను 24 గంటల్లో తొలగించాలని మెటాను ఆదేశించింది. ఇదే కాకుండా మహిళకు పోలీస్ రక్షణ ఇవ్వాలని సూచించింది. ఈ కేసులో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రధాన నాయకులు సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, అశుతోష్… -
Uttar Pradesh: ఎన్నికల ముందు, అఖిలేష్‌తో CJP నేత రాంకా కీలక భేటీ.. యూపీలో ఏం జరగబోతోంది?
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా ఏదో పెద్దగా జరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కాక్రోక్ జనతా పార్టీ(సీజేపీ) జాతీయ సహ కన్వీనర్ ఆశుతోష్ రాంకా గురువారం లక్నోలో రహస్యంగా కలిశారు. దాదాపుగా ఇద్దరు 90 నిమిషాల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది. తాము ప్రెజర్ గ్రూపుగా ఉంటామని, రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించిన సీజేపీ ఇప్పుడు అఖిలేష్‌తో… -
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
CJP: రాజస్థాన్ రాష్ట్రంలో పాఠశాల పర్యటనకు వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై గ్రామస్తులు దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే, బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడినట్లు సీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు, దాడి చేసిన గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేదని చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా రాజస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం విధించారు. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ లాల్ రాజీనామాను కోరుతున్నారు. దాడికి పాల్పడిన వారిని… -
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
CJP: రాజస్థాన్ జైపూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) వ్యక్తుల్ని గ్రామస్తులు తరిమికొట్టారు. ఈ ఘటనపై సీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ గుండాలే దాడి చేశారని ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం గ్రామస్తులే సీజేపీ టీమ్‌ను వ్యతిరేకించారని అంటోంది. మరోవైపు, గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. జైపూర్‌లోని బాగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా-కన్వార్పురా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. CJP సహ… -
Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
Jaipur Tension Over School Row: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని బగ్రూ ప్రాంతం రాంపురా-కన్వర్పురా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సమస్యపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన సీజేపీ (బొద్దింక జనతా పార్టీ) కార్యకర్తలను గ్రామస్థులు వ్యతిరేకించడంతో వివాదం తలెత్తింది. అనంతరం గ్రామస్థులు సీజేపీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ ఘటనలో తమ బృంద సభ్యులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని సీజేపీ సభ్యుడు అశుతోష్ రాంకా ఆరోపించారు. పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన సీజేపీ…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!