CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- షరతులపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు బెయిల్..
- 8 రోజులు తర్వాత తీహార్ జైలు నుంచి విడుదల..
- శాంతిభద్రతలకు భంగం కలిగించమని కోర్టుకు హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసన తెలిపినందుకు ఢిల్లీ పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారం రోజుల తర్వాత వీరిద్దరు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.అయితే, షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.
- సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ఒక్కొక్కరు రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడంతో పాటు పూచీదారుల్ని కూడా సమర్పించారు.
- శాంతిభద్రతలకు భంగం కలించకూడదని, శాంతిని కాపాడుతామని విఘాతం కలిగించే చర్యలకు పాల్పడబోమని లిఖితపూర్వక హామీ ఇచ్చారు.
- జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వకూడదని, ఆ ప్రదేశం మళ్లీ అధికారికంగా నిరసన స్థలంగా ప్రకటించే వరకు అక్కడ నిరసనలకు ప్రజల్ని సమీకరించబోమని హామీ ఇచ్చారు.
- రాజ్యాంగ పరిధిలోనే నిరసనలు తెలుపాలని, భవిష్యత్తులో నిర్వహించే నిరసనలు, ప్రదర్శనలకు రాజ్యాంగ పరిధిలోనే ఉండేలా చూస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
- కేసుకు సంబంధించిన ప్రతీ విచారణ తేదీన ఇద్దరూ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
Also Read
తాజావార్తలు
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!