Chirag Paswan: బీహార్ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
- రాజ్యసభకు వెళ్లిపోయిన బీహార్ సీఎం నితీష్ కుమార్
- నితీష్ కుమార్ వారసుడిపై కూటమిలో తర్జనభర్జన
- ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఇటీవల పెద్దల సభ (రాజ్యసభ)కు వెళ్లిపోయారు. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. అయితే నితీష్ కుమార్ వారసుడిపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సామ్రాట్ చౌదరికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించవచ్చని వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా బీజేపీ ఎక్కడా ప్రకటన చేయలేదు. అయితే ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. బీహార్ ముఖ్యమంత్రి రేసులో తాను లేనని తేల్చి చెప్పారు. అప్పుడు లేను.. ఇప్పుడు లేనని వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి ఎంపికపై మాత్రం కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. మిత్రపక్షాల సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు.
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడమే ప్రస్తుతం తన ప్రాధాన్యత అని ఇటీవల పేర్కొన్నారు. తదుపరి ముఖ్యమంత్రి బీజేపీ నుంచే ఉండాలని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని కూడా తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!