CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
- CJP, విద్యార్థి నిరసనకారులకు కేంద్రం మరోసారి చర్చల ఆహ్వానం.
- నిన్నటి నుంచి నాలుగు అధికారిక ప్రతిపాదనలు పంపినట్లు జితేంద్ర సింగ్ వెల్లడి.
- జేపీ నడ్డా కార్యాలయం లేదా నివాసంలో చర్చలకు సిద్ధమని ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనకారులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. బుధవారం నుంచి నాలుగు సార్లు ఆహ్వానం పంపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం నుంచి చర్చల కోసం నాలుగు అధికారి ప్రతిపాదనల్ని పంపిందని తెలిపారు. నిరసనకారులకు అనువైన సమయంలో, ఎప్పుడైనా అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా పాల్గొంటారని వెల్లడించారు.
జేపీ నడ్డా కార్యాలంలో లేదా ఆయన నివాసంలో చర్చలు జరగొచ్చని, మాకు ప్రతిష్ట ముఖ్యం కాదని, జేపీ నడ్డా తాను ఇద్దరం చర్చలు జరుపుతామని జితేంద్ర సింగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న వరస చర్యల్లో ఇది ఒకటని చెప్పారు. అందరూ చర్చలకు రావాలని వినమ్రంగా కోరతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పేపర్ లీక్స్‌కు పాల్పడే వారిపై వేగంగా న్యాయంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ గురువారం ప్రకటించారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుంటే, తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలని సీజీపీ నేత అభిజిత్ దీప్కే అన్నారు. జంతర్ మంతర్ వద్దకు కేంద్ర రావాలని అల్టిమేటం విధించారు. కేంద్రం డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయని చెబుతుందని, జంతర్ మంతర్ డోర్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయని ఆయన అన్నారు. సీజేపీ అధికారిక ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చలు జరగాలంటే తటస్థ వేదికలో లేదా జంతర్ మంతర్ వద్ద జరగాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు.
#WATCH | Delhi | On updated proposal for talks with Cockroach Janta Party, Union Minister Dr Jitendra Singh says, "The govt has sent four formal proposals for discussions with their representatives since last afternoon…This is a standing invitation to all our youth friends that… pic.twitter.com/PAQ6PbeNIa
— ANI (@ANI) July 23, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!