E-Commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌పై కేంద్రం చర్యలు.. కారణం ఏంటంటే..
- అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో నాన్-సర్టిఫైడ్ ప్రొడక్ట్స్..
- చర్యలకు ఉపక్రమించిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E-Commerce: నిబంధనలకు అనుగుణంగా లేని ప్రొడక్ట్ పంపిణీని అరికట్టడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చర్యలకు ఉపక్రమించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గిడ్డంపులపై దాడులు నిర్వహించింది. లక్నో, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లోని ఆయా సంస్థల వేర్హౌజులపై దాడులు నిర్వహించింది.
మార్చి 7న లక్నోలోని అమెజాన్ గిడ్డంగిలో ఇటీవల నిర్వహించిన సోదాల్లో, అధికారులు 215 బొమ్మలు, 24 హ్యాండ్ బ్లెండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటికి BIS లేదని గుర్తించారు. ఫిబ్రవరిలో, గురుగ్రామ్‌లోని అమెజాన్ గిడ్డంగిలో ఆపరేషన్‌లో 58 అల్యూమినియం ఫాయిల్స్, 34 మెటాలిక్ వాటర్ బాటిళ్లు, 25 బొమ్మలు, 20 హ్యాండ్ బ్లెండర్లు, 7 పివిసి కేబుల్స్, 2 ఫుడ్ మిక్సర్లు, 1 స్పీకర్ స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా నాన్-సర్టిఫైడ్‌గా ఉన్నట్లు తేల్చారు. అదేవిధంగా, గురుగ్రామ్‌లోని ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగిలో నిర్వహించిన సోదాల్లో, బీఐఎస్ అధికారులు 534 స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్లు (వాక్యూమ్ ఇన్సులేటెడ్), 134 బొమ్మలు, సర్టిఫికేట్ లేని 41 స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: Ambati Rambabu: జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి నాగబాబు?
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ రెండింటిలో ఉల్లంఘనలపై బీఐఎస్ జరిపిన దర్యాప్తులో సర్టిఫైడ్ కానీ ఉత్పత్తులు టెక్విజన్ ఇంటర్నేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందినవిగా తేల్చారు. ఈ సమాచారం ఆధారంగా, బీఐఎస్ ఢిల్లీలోని టెక్విజన్ ఇంటర్నేషనల్‌కి చెందిన రెండు ఫెసిలిటీలపై దాడులు నిర్వహించింది. బీఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా సుమారు 7000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్‌లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న నాన్-సర్టిఫైడ్ ప్రోడక్ట్స్‌లో డిజిస్మార్ట్, యాక్టివా, ఇనల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్ ఫ్లై బ్రాండ్లు ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్రా, బిగ్‌బాస్కెట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అనేక నాన్-సర్టిఫైడ్ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయని బీఐఎస్ గుర్తించింది.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!