Home
Bureau Of Indian Standards
Bureau Of Indian Standards News
-
BIS Care App: ఈ మొబైల్ యాప్ తో ఇంట్లో కూర్చొని.. నకిలీ బంగారు ఆభరణాలను గుర్తించొచ్చు..
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 20 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ బంగారం వినియోగదారులను కలవరపాటుకు గురిచేస్తూ ఉంటుంది. లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాక చివరకు నకిలీ బంగారమని తేలితే తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు నిజమైనవా లేదా ఎవరైనా నకిలీ ఆభరణాలను విక్రయిస్తున్నారా అనే ఆందోళన ఉంటుంది. కల్తీ లేదా నకిలీ హాల్‌మార్క్ చేసిన ఆభరణాల కేసులు కూడా మార్కెట్లో… -
E-Commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌పై కేంద్రం చర్యలు.. కారణం ఏంటంటే..
e-commerce: నిబంధనలకు అనుగుణంగా లేని ప్రొడక్ట్ పంపిణీని అరికట్టడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చర్యలకు ఉపక్రమించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గిడ్డంపులపై దాడులు నిర్వహించింది. లక్నో, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లోని ఆయా సంస్థల వేర్హౌజులపై దాడులు నిర్వహించింది. -
BIS Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త.. BISలో భారీగా ఉద్యోగాలు..
BIS Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్, డైరెక్టర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ BIS గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C వివిధ పోస్టుల రిక్రూట్మెంట్ పరీక్ష 2024లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 30 సెప్టెంబర్… -
Footwear: ఆగస్టు 1 నుంచి పెరగనున్న ‘ఫుట్‌వేర్’ ధరలు.. కారణం ఏంటంటే..?
Footwear: ఆగస్టు నుంచి చెప్పులు, షూస్ వంటి ఫుట్‌వేర్ ఉత్పత్తుల రేట్లు పెరగబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త నాణ్యత ప్రమాణాలు పాదరక్షల్ని మరింత ఖరీదైనవిగా మార్చబోతోంది. -
Fake Reviews: ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ సమీక్షలను నిరోధించడానికి సిసిపిఎ త్వరలో చర్యలు..
Fake Reviews: ఇ-కామర్స్ సైట్లలో పెరుగుతున్న నకిలీ సమీక్షల భాగంగా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోని సైట్లన్నీ అనుసరించాల్సిన ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వినియోగదారులను ఆకర్షించడానికి అనేక ఇ-కామర్స్ సైట్లలో నకిలీ సమీక్షలు వాడుతున్నారని., విభాగానికి సమాచారం ఇచ్చిన తరువాత ఈ అభివృద్ధి కనిపించింది. ఇటువంటి నకిలీ, పైడ్ సమీక్షలను ఫుడ్ అగ్రిగేటర్లు తమ రేటింగ్లను పెంచడానికి, ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి కూడా ఉపయోగిస్తున్నారని డిపార్ట్మెంట్ కు తెలిపారు. Read Also:…
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..