అలలపై అంబులెన్స్.. వారి కష్టాలకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉంటాయి.. తాజాగా, బీఎస్ఎఫ్ జవాన్లకు వచ్చిన ఓ ఐడియా.. వైద్య సదుపాయం లేని కొన్ని ప్రాంతాలకు తీపి కబురు చెప్పింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి, స్వాభిమాన్ ఏరియా, జాన్‌బాయి గ్రామం వద్ద చిత్రకొండ జలాశయం ఉంది.. అందులో తాజాగా బోటు అంబులెన్స్‌ను ప్రారంభించింది బీఎస్ఎఫ్.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ డీఐజీ సంజయ్‌కుమార్ సింగ్ హాజరయ్యారు.. బోటు అంబులెన్స్‌ను ప్రారంభించి.. అక్కడి ప్రజలకు అంకితమిచ్చారు.
Read Also: చైతు-సమంత విడాకులు.. ఆ వార్తల్లో నిజంలేదు…
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
కాగా, చిత్తకొండ జలాశయం మధ్య భూభాగంలోని పనాస్‌పుట్, జాంత్రి, ఆండ్రహల్, జోడాంబు పంచాయతీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. మరో ప్రాంతానికి వెళ్లాలి.. కానీ, వారికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు.. దీంతో.. వారికి పడవ ప్రయాణం తప్ప.. మరో ప్రత్యామ్నాయం లేదు.. ఇలా.. ఎన్నో సార్లు వారు ప్రమాదాలకు గురయ్యారు.. ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, ఇది బీఎస్ఎఫ్ జవాన్ల దృష్టికి వచ్చింది.. ఎలాగైనా వారి కష్టాలు తీర్చాలని ప్లాన్ చేశారు.. అందులో భాగంగానే బోటు అంబుటెన్స్ను రూపుదిద్దుకుంది.. ఇక, గణతంత్ర దినోత్సవ కానుకగా ఆ బోటు అంబులెన్స్‌ను ప్రారంభించి వారికి అంకితం ఇచ్చారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!