Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వధువు, వరుడితో సహా ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఎన్నో కలలతో వివాహంతో ఓకమైన కొత్త జంటను రోడ్డు ప్రమాదం కబళించింది. వధూవరులతో సహా ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకుంది. జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రక్కు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
Read Also: Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
పెళ్లి వేడుక ముగిసిన తర్వాత వధూవరులు, బంధువులతో కారు దట్టమైన పకారియా అడవి గుండా వెళ్తున్న క్రమంలో ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కారు పామ్‌గఢ్ నుంచి అకల్తారాకు వెళ్తోంది. విషయం తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది.
ముల్ముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. అతి కష్టం మీద పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను రాయ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాద వార్త తెలియగానే ఇరు కుటుంబాల్లో సంతోషాలు ఆవిరయ్యాయి. అంతసేపు బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఇట్లు శోకసంద్రంగా మారిపోయింది. బలోడా నివాసి శుభమ్ సోనికి, శివనారాయణ నివాసి నేహకి డిసెంబర్ రాత్రి వివాహం జరిగింది. డిసెంబర్ 10 తెల్లవారుజామున వధువుకు వీడ్కోలు పలికిన తర్వాత శుభమ్ సోని సొంతూరికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!