UP: పెళ్లైన 2 రోజులకే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే..!
- పెళ్లైన 2 రోజులకే బిడ్డకు జన్మనిచ్చన వధువు
- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఇక నూతన దంపతులు రెండు రోజులు ఆనందంగా గడిపారు. వధువు.. అత్తింటిలో అడుగుపెట్టిన దగ్గర అందరినీ మర్యాదగా చూసుకుంటోంది. రెండోరోజు సాయంత్రం అందరికీ టీ అందించింది. కోడలు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డారు. ఇంతలోనే వధువు పెద్ద పెద్ద కేకలు వేసింది. దీంతో అత్తింటి వారంతా అల్లాడిపోయారు. ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి తొమ్మిది నెలల గర్భవతిని తేల్చారు. అంతే ఈ వార్త తెలియగానే అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: KTR: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మెందుకు కుట్ర
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ఫిబ్రవరి 24న అమ్మాయి-అబ్బాయికి వివాహం జరిగింది. చాలా గ్రాండ్‌గా వివాహ వేడుకలు జరిగాయి. జస్రా గ్రామంలో భారీగా ఊరేగింపు కూడా నిర్వహించారు. ఈ వేడుకలు రాత్రి పొద్దుపోయే వరకు జరిగాయి. దీంతో మరుసటి రోజు ఫిబ్రవరి 25న వధువును ఆమె అత్తమామల ఇంటికి పంపించారు. కోడలు ఇంట్లోకి రాగానే ఎంతో సంతోషించారు. అతిథులు, ఇరుగుపొరుగు వారంతా ఆనందించారు. ఫిబ్రవరి 26న ఉదయం అందరికీ టీ అందించింది. అదే సాయంత్రం ఒక్కసారి నొప్పి వస్తుందంటూ కేకలు వేసింది. భయపడిన కుటుంబ సభ్యులు కార్చన సీహెచ్‌సీ ఆస్పత్రి తరలించారు. వైద్యులు పరీక్షించి తొమ్మిది నెలల గర్భవతి అని తేల్చారు. వెంటనే ప్రసవం అవసరమని వైద్యులు వెల్లడించారు. రెండు గంటల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Harish Rao: అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు రాలేదు
వధువు గర్భవతి విషయాన్ని దాచి పెట్టారని వరుడి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. అయితే గత మే నెలలోనే పెళ్లి సంబంధం కుదరగానే… అమ్మాయి-అబ్బాయికి శారీరక సంబంధం ఏర్పడిందని వధువు తండ్రి పేర్కొన్నాడు. ముందు నుంచీ సంబంధం ఉందని తెలిపాడు. అయితే వధువు తండ్రి వాదనను వరుడు తోసిపుచ్చాడు. ఆమెను అంగీకరించే ప్రసక్తేలేదని తేల్చాడు. వరుడు తండ్రి కూడా నిరాకరించాడు. తమ కుమార్తెను అంగీకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వధువు తల్లి హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వివాదం గ్రామ పంచాయతీకి చేరింది. ప్రస్తుతం బిడ్డతో కలిసి వధువు పుట్టింటికి చేరింది.
ఇది కూడా చదవండి: War 2 : వార్ 2 నుంచి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్..
- Tags
- 2 days wedding
- Birth baby
- bride
- groom
- UP
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!