Delhi: ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు
- ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు
- ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్‌కు బెదిరింపులు
- పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు.
ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్‌లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్‌లకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. భద్రతా సంస్థలు అప్రమత్తమై రెండు పాఠశాలల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. బాంబ్ బెదిరింపులతో పేరెంట్స్, స్టూడెంట్స్ భయాందోళనకు గురయ్యారు.
Also Read
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
ఇది కూడా చదవండి: Stock Market: గ్లోబల్ టారిఫ్‌ల రద్దు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
స్కూళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారి తెలిపారు. క్యాంపస్‌లో పేలుడు పరికరాలు అమర్చబడి ఉన్నాయని ఈమెయిల్ సందేశాన్ని పాఠశాల యాజమాన్యం ఉదయం అధికారులకు తెలియజేశారని చెప్పారు. మరోవైపు ఈమెయిల్ మూలాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాల ప్రాంగణాన్ని ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి వివరించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్.. 10 వేలకు పైగా విమానాలు రద్దు
తాజావార్తలు
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
-
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!