Stock Market: గ్లోబల్ టారిఫ్‌ల రద్దు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
- దేశీయ మార్కెట్‌కు సరికొత్త జోష్
- గ్లోబల్ టారిఫ్‌ల రద్దు ఎఫెక్ట్
- భారీ లాభాల్లో సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకుపోతుంది. ఈ వారం ప్రారంభంలో మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో మన మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతోంది. ఇన్లెస్టర్ల పంట పడుతోంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 491 పాయింట్లు లాభపడి 83,329 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 25,726 దగ్గర కొనసాగుతోంది.
నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మాక్స్ హెల్త్‌కేర్, టెక్ మహీంద్రా, హెచ్‌యుఎల్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. సిప్లా, ఒఎన్‌జీసీ, ఆసియన్ పెయింట్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్ ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు ఆకుపచ్చగా ట్రేడవుతున్నాయి.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ఇది కూడా చదవండి: Mukul Roy: మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
గత శుక్రవారం ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను రద్దు చేసింది. దీంతో ట్రంప్ సర్కార్‌కు పెద్ద దెబ్బ తగిలింది. న్యాయమూర్తులు.. మూర్ఖులంటూ ట్రంప్ ధ్వజమెత్తారు. అలా ధర్మాసనం మొట్టికాయలు వేసిందో లేదో తగ్గేదేలేదంటూ అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధించారు. అనంతరం ఆ సుంకాలను 15 శాతానికి పెంచేశారు.
ఇది కూడా చదవండి: US-Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!