US: అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్.. 10 వేలకు పైగా విమానాలు రద్దు
- అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్
- 10 వేలకు పైగా విమానాలు రద్దు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాను మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. అనేక రాష్ట్రాల్లో మంచు తుఫాన్ దుప్పటి కప్పేసింది. ఇక న్యూయార్క్ నగరమైతే స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లక్షలాది కుటుంబాల్లో అంధకారం అలుముకుంది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి విధించారు.

Also Read
- Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
- Earthquake Threat: భారత్‌కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ఇక మంచు తుఫాన్ కారణంగా దాదాపు 10 వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో అత్యవసర ప్రయాణాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో భారీ మంచు కారణంగా 10,000 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి. టేనస్సీ, మిస్సిస్సిప్పి, టెక్సాస్, లూసియానా, కెంటుకీ, జార్జియా, వర్జీనియా, అలబామా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిత్యవసర వస్తువులు దొరకక ఇబ్బంది పడుతున్నారు.

తుఫానులను చారిత్రాత్మకమైనవిగా అధ్యక్షుడు ట్రంప్ వర్ణించారు. దక్షిణ కరోలినా, వర్జీనియా, టేనస్సీ, జార్జియా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, అర్కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మిసిసిపీ, ఇండియానా, వెస్ట్ వర్జీనియాలలో సమాఖ్య అత్యవసర విపత్తు ప్రకటనలను ఆమోదించారు. తుఫాన్ రాష్ట్రాలను పర్యవేక్షిస్తూనే ఉంటామన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Evening update:⁰⁰Temperature: Dropping steadily — lows in the 20s tonight, wind chills near 15°. ⁰⁰Wind: Gusts reaching 40–50 mph overnight.⁰⁰Roads: CLOSED at 9 PM through 12 PM Monday. Travel is limited to essential and emergency trips only.⁰⁰Coastal flood warnings:⁰•…
— Mayor Zohran Kwame Mamdani (@NYCMayor) February 22, 2026
NYC public schools:
Tomorrow (Mon 2/23) is a full snow day — no remote learning, no logging on. Our first real snow day in seven years.⁰
This blizzard is serious. Stay inside. Travel ban 9pm–noon tomorrow so crews can keep streets clear.
⁰After the worst passes, bundle up and… pic.twitter.com/e2DvrDgax1— Mayor Zohran Kwame Mamdani (@NYCMayor) February 22, 2026
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..