బిజేపికి ఎదురుదెబ్బ.. టీఎంసీలోకి కీలక నేత !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసిన బెంగాల్ లో మమతా బెనర్జీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే ఆ ఎన్నికల ముందు.. టీఎంసీ కీలక నేతలను లాగేసుకున్న బీజేపీ.. మమతా బెనర్జీని ఒంటరి చేసింది. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఒంటిచేత్తో తన పార్టీని విజయ తీరాలకు చేర్చింది మమతాబెనర్జీ. అయితే ఆమె విజయం తర్వాత బెంగాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్ళిన నాయకులు అంతా ఇప్పుడు టీఎంసీ బాట పడుతున్నారు. ఇప్పటికే పలుగురు నాయకులు బిజేపికి షాక్ ఇవ్వగా.. తాజాగా మరో షాక్ తగిలినట్లు సమాచారం అందుతోంది.
బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ మళ్లీ టిఎంసి గూటికి చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ముకుల్ రాయ్ ఆర్బాటంగా బిజెపిలో చేరారు. అయితే తాజాగా మనసు మార్చుకున్న ముకుల్ రాయి.. బీజేపీ నుంచి టిఎంసిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారని సమాచారం. ఈ సమావేశానికి ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
Also Read
- Tags
- bjp
- mamatha benarji
- Mukul Roy
- TMC
తాజావార్తలు
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!