Manish Sisodia: రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దు!
- ఢిల్లీలో బీజేపీ- ఆప్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..
- రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దు..
- ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదల భూములన్నీ అమ్మేస్తుంది: సిసోడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: దేశ రాజధానిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, విపక్ష పార్టీలైన ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దని ఆప్ సినీయర్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రావణాసురుడి వారసులు తక్షణమే స్పందించారని ఎద్దేవా చేశారు.
Read Also: Vinayakan: మందేసి రెచ్చిపోయిన జైలర్ విలన్.. చివరికి క్షమాపణలు !
Also Read
అయితే, సోమవారం నాడు అరవింద్ కేజ్రీవాల్ ఓ బహిరంగ సభలో రావణుడికి సంబంధించిన కామెంట్స్ చేశారు. అందులో, రావణుడి వారసులు (బీజేపీ నేతలు) ఈ నా వ్యాఖ్యలపై తక్షణమే స్పందించారని పేర్కొన్నాడు. వారి అసలు ఉద్దేశం ఢిల్లీ ప్రజలు గ్రహించాలని చెప్పుకొచ్చాడు. వారు రాష్ట్ర ప్రజలకు రావణాసురుడి కంటే పెద్ద ప్రమాదంగా మారతారని విమర్శించారు. బీజేపీతో జాగ్రత్తగా ఉండాలి.. ఒకవేళా, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ తర్వాత మురికివాడ ప్రజల భూములన్నీ అమ్మేస్తుందని ఆరోపించారు. కాబట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండి.. సరైన నిర్ణయాలు తీసుకోవాలని మనీశ్ సిసోడియా వెల్లడించారు.
कल केजरीवाल जी ने एक जनसभा में रावण से जुड़ी एक टिप्पणी की, और पूरी बीजेपी तुरंत रावण के बचाव में कूद पड़ी, जैसे वे खुद रावण के वंशज हों।
इनकी राजनीति इतनी नीचे गिर चुकी है कि अब यह रावण जैसे प्रतीक का सहारा लेकर अपनी झूठी बयानबाजी को सही ठहराने में जुट गए हैं। मैं दिल्ली की…
— Manish Sisodia (@msisodia) January 21, 2025
తాజావార్తలు
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ట్రెండింగ్
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!