Bihar: శాఖలు కేటాయించిన సీఎం సామ్రాట్ చౌదరి.. కీలక శాఖ బీజేపీ దగ్గరే!
- బీహార్‌లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం
- ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణం
- శాఖలు కేటాయించిన సామ్రాట్ చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సామ్రాట్‌తో పాటు జేడీయూకు చెందిన ఇద్దరు విజయ్ కుమార్, బిజేంద్ర యాదవ్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.
తాజాగా ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి శాఖలను కేటాయించారు. కీలక శాఖ హోంశాఖతో 29 పోర్ట్‌ఫోలియోలను సామ్రాట్ తన దగ్గర ఉంచుకోగా.. 18 శాఖలను జేడీయూకు కేటాయించారు. ప్రస్తుతం ముగ్గురితో ప్రభుత్వం ఏర్పాటైంది. సమ్రాట్ చౌదరి హోం, ఆరోగ్యం, చట్టం, పరిశ్రమ, పర్యాటకం, పర్యావరణంతో సహా మొత్తం 29 శాఖలను నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరికి జలవనరులు, విద్య, గ్రామీణాభివృద్ధి సహా పది శాఖల బాధ్యతలను అప్పగించారు. రెండవ ఉప ముఖ్యమంత్రి బిజేంద్ర యాదవ్‌కు ఇంధనం, ఆర్థి
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇది కూడా చదవండి: Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్
ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిశాక బీహార్ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. అప్పటి వరకు ముగ్గురితోనే ప్రభుత్వం నడవనుంది. ఇక సామ్రాట్ చౌదరి తన రాజకీయ జీవితాన్ని ఆర్జేడీతో ప్రారంభించారు. సామ్రాట్ చౌదరి 2018లో బీజేపీలో చేరారు. 2023 మార్చిలో సమ్రాట్ చౌదరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 2024 జనవరిలో నితీష్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి: Iran-US: చర్చలు విఫలం కాగానే రహస్యంగా వెళ్లాల్సి వచ్చింది.. అమెరికాపై ఇరాన్ సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!