Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్
- శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శవాల దగ్గర ఆస్తుల కోసం.. పంపకాల కోసం కొట్లాడుకున్న సంఘటనలు చూశాం. విన్నాం. కానీ ఆశ్చర్యంగా ఒక శవపేటిక దగ్గర మాత్రం శవం కోసం ఇద్దరు ప్రియురాళ్లు ముష్టి యుద్ధానికి దిగారు. ఒకరినొకరు తోసుకుంటూ.. పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-China: హార్ముజ్ తెరిచి ఉంచాం.. చైనా సంతోషంగా ఉందన్న ట్రంప్
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
అమెరికాలో ఇద్దరు మహిళలు ఒక వ్యక్తితో డేటింగ్ చేశారు. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించారు. అయితే ప్రేమికుడు చనిపోయాడని విషయం తెలియగానే ప్రియురాలిద్దరూ వాలిపోయారు. అయితే అంత్యక్రియలకు సిద్ధపడుతున్న తరుణంలో మహిళిద్దరికీ అసలు విషయం తెలిసింది. దీంతో తన వాడు అంటూ ఇద్దరూ వాదనకు దిగారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ.. కొట్టుకోవడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురై ఆపడానికి ప్రయత్నించారు. అయినా కూడా చాలా సేపు వరకు పరిస్థితి ఉద్రిక్తంగానే కనిపించింది. ఈ క్రమంలో శవపేటిక కూడా పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రస్తుతం వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది దిగ్భ్రాంతికర విషయం అని ఒకరు అనగా.. నిజాయితీ లేకపోతే ఇలానే ఉంటుందని మరొకరు రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!