Home
Bihar Politics Latest News
Bihar Politics Latest News News
-
Bihar: శాఖలు కేటాయించిన సీఎం సామ్రాట్ చౌదరి.. కీలక శాఖ బీజేపీ దగ్గరే!
బీహార్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సామ్రాట్తో పాటు జేడీయూకు చెందిన ఇద్దరు విజయ్ కుమార్, బిజేంద్ర యాదవ్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. -
Bihar CM Samrat Choudhary: “సామ్రాట్ చౌదరి అనే నేను”.. బీహార్లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ..
Bihar CM Samrat Choudhary: బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీహార్ బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. సీనియర్ బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి బుధవారం బీహార్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అగ్రశ్రేణి బీజేపీ నాయకులు, మిత్రపక్షాల భాగస్వాముల సమక్షంలో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చౌదరి ముఖ్యమంత్రి… -
Nitish Kumar: విమర్శలు కాదు… నితీష్ కుమార్ విజయాలను చూడండి..
Nitish Kumar: నితీష్ కుమార్ ఓ గొప్ప రాజకీయవేత్త.. పరిణామాలు ఎలా మారుతున్నాయో ఆయన పసిగట్టినంతగా మరెవరికీ సాధ్యం కాదంటారు తన మద్దతుదారులు. ఆయనకు వృద్ధాప్యం మీద పడిందని, బ్యాలెన్స్ కోల్పోతున్నారని, ఆయన ఓ పల్టూరామ్ అని, అధికారం కోసం ఎవరితోనైనా కలిసి నడుస్తారని, ప్రత్యర్థులు ఆయనపై చేసే విమర్శలు. ఈ విమర్శలు అన్నీ ఆయన పటాపంచలు చేస్తూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు రాబట్టారు. ఆయన ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసిన ప్రజల్లో ఏమాత్రం…
తాజావార్తలు
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
-
YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
-
Kareena Kapoor: కరీనా లాకెట్పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!