Karnataka: సీఎం సిద్ధరామయ్య, డీకే.శివకుమార్‌లకు కోర్టు సమన్లు.. ఏ కేసులో అంటే..!
- సీఎం సిద్ధరామయ్య.. డీకే శివకుమార్‌లకు కోర్టు సమన్లు
- 2022 నిరసన కేసులో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022 నిరసనకు సంబంధించిన కేసులో బెంగళూరు కోర్టు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా ఆగస్టు 29న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఇద్దరి నేతలకు బెంగళూరు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వేధిస్తున్నారంటూ ‘ఈడీ’కి వ్యతిరేకంగా 2022లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో అప్పటి ప్రతిపక్ష నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Naga Chaitanya- Sobhita Dhulipala: ఇదంతా ముందే తెలుసా?
Also Read
ఈ నిరసన ప్రజా శాంతికి విఘాతం కలిగించిందని, అలాగే అధికారుల అనుమతి లేకుండా నిర్వహించినందుకు విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే నిరసనపై శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసును మాత్రం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తాజాగా ఇరు నేతలకు సమన్లు జారీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: 2 Rupees Biryani Offer: రూ. 2కే చికెన్ బిర్యానీ.. ఎగబడిన జనం..
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!