Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్‌లో హిందువుల్ని వదిలిపెట్టం..
- బెంగాల్లో బీజేపీ గెలుపు, బంగ్లాదేశ్‌లో ఆందోళన..
- ముస్లింలకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్ హిందువుల్ని వదలం..
- బంగ్లా మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలోని మతోన్మాద సంస్థలు మాజీ సీఎం మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఢాకా వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ఇక బెంగాల్‌లోని అక్రమ బంగ్లాదేశీయులు, బంగ్లాదేశ్‌కు వస్తే శరణార్థి సమస్య ఎదురవుతుందని ఆ దేశానికి చెందిన పార్లమెంట్ ఎంపీ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన తీవ్రవాద భావాలు ఉన్న మత గురువు మౌలానా ఎనాయతుల్లా అబ్బాసి భారతదేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. పశ్చిమ బెంగాల్లో ముస్లింలు సురక్షితంగా లేకపోతే, బంగ్లాదేశ్‌లోని హిందువులు కూడా సురక్షితంగా ఉండనివ్వబోమని హెచ్చరించారు. ఇతడిని గతంలో కూడా భారత్‌పై విద్వేష వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. 2023లో మదర్సాలకు ఆయుధాలు ఇచ్చి వాటిని సైనిక స్థావరాలుగా మార్చాలని చెప్పాడు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ ముస్లింలు న్యూఢిల్లీపై ఇస్లామిక్ జెండాను ఎగురవేస్తాయని ప్రగల్భాలు పిలికాడు.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
మౌలానా ఇనాయతుల్లా అబ్బాసీ మాట్లాడుతూ.. భారతదేశంలోని హిందువులు ముస్లింలను అణిచివేస్తున్నారని, బీఫ్ విక్రయించే దుకాణాల కూల్చివేత, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బంగ్లాదేశ్ భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని కోరారు. అలాగే భారత్‌పై దౌత్య, రాజకీయ ఒత్తిడిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?