India Pakistan: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ ఇచ్చిన భారత్..
- బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ ఇచ్చిన భారత్..
- ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేసిన కేంద్రం..
- ఇప్పటికే పాక్ సెలబ్రిటీలు, యాక్టర్ల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం..
- పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌కి భారత్ వరస షాక్‌లు ఇస్తోంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నది, దాని ఉపనదులకు సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ని భారత్ రద్దు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సెలబ్రిటీలపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. భారత్‌లో ప్రజాదరణ ఉన్న పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలు, సినీ యాక్టర్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను, యూట్యూబ్ ఛానెళ్లను ఇండియా బ్లాక్ చేస్తోంది.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
తాజాగా, క్రికెటర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఇప్పటికే, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. అలీ ఫజల్, హానియా అమీర్, మిహిరా ఖాన్ వంటి 16 మంది సెలబ్రెటీల ఇన్‌స్టా అకౌంట్లను కూడా భారత్ నిషేధించింది. వీరితో పాటు ఒలింపిక్ బంగారు పతక విజేత జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టా ఖాతాను గురువారం బ్లా్క్ చేయబడింది.
పాకిస్తాన్ ప్రముఖుల ఇన్‌స్టా పేజ్‌ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో, యూజర్లకు ‘‘ఇండియాలో ఈ అకౌంట్ అందుబాటులో లేదు’’ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్‌కి అనుకూలంగా, భారత్ వ్యతిరేకంగా రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్‌ని వ్యాప్తి చేసే, తప్పుదారి పట్టించే కథనాలను ప్రచురించే అనేక పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!