Ram Mandir: అయోధ్య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ‘‘రామ మందిరం’’.. గణాంకాలు చూడండి..
- రామ మందిర నిర్మాణంతో ఆర్థిక పురోగతి..
- అయోధ్యలో మారిన ఆర్థిక ముఖచిత్రం..
- గతంలో కన్నా పెరిగిన వ్యాపారాలు..
- వలస వెళ్లిన వారు రివర్స్ మైగ్రేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: దేవాలయాల గురించి పూర్తిగా తెలియని కొందరు, మేమే తెలివైన వాళ్లమని మాట్లాడుతూ.. గుడులను కడితే డబ్బులు వృధా, దేవాలయాల వల్ల ఏం జరుగుతుంది.? అని ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారికి అయోధ్యలోని రామ మందిరమే సమాధానంగా నిలుస్తుంది. ఒక దేవాలయం ఎంత ఆర్థిక మార్పును తీసుకువస్తుందో, ఆ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందనే దానికి రామ మందిరం సాక్ష్యంగా నిలుస్తోంది. టెంపులు టూరిజం వల్ల ప్రజల వ్యాపారాలు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Read Also: Biryani Tax Scam: హైదరాబాద్ బిర్యానీ హోటళ్లలో భారీ స్కాం.. ఏకంగా రూ. 70 వేల కోట్లు..!
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
తాజాగా ఇండియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెనేజ్మెంట్ లక్నో(IIM-L) విడుదల చేసిన తాజా అధ్యయనం ప్రకారం, రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గణనీయమైన ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ‘‘ ది ఎకనామిక్ రెనైసాన్స్ ఆఫ్ అయోధ్య: ఏ కేస్ స్టడీ ఆన్ రామ్ మందిర్’’ పేరుతో రిపోర్ట్‌ను విడుదల చేసింది. రామ మందిర నిర్మాణం తర్వాత ఈ ప్రాంతానికి పర్యటాకుల తాకిడి పెరిగిందని చెప్పింది.
ఆలయ ప్రారంభానికి ఏడాదికి 1.7 లక్షల మంది వస్తే, 2024 జనవరి తర్వాత తొలి 6 నెలల్లోనే 11 కోట్లకు పైగా సందర్శకులు అయోధ్యకు వచ్చారు. ఇది కొన్ని నెలల్లోనే 60 రెట్ల పెరుగుదల. అయోధ్య ప్రాంతంలో సుమారుగా రూ. 400 కోట్ల జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. స్థానిక వ్యాపారులు ఐటీ రిజిస్ట్రేషన్లు, ట్యాక్స్‌లు చెల్లించడం పెరిగింది. ఇన్నాళ్లు పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. రివర్స్ మైగ్రేషన్ జరుగుతోంది. హోటల్స్ సంఖ్య పెరిగింది. ఆటో రిక్షాలు, హోమ్ స్టేలు, హోటళ్లు పెరిగాయి. రియల్ ఎస్టే్ట్ రంగం పుంజుకుంది. గతంలో వీధి వ్యాపారుల సంఖ్య 500 ఉంటే, ఇప్పుడు ఇది 2000లను దాటింది. ఒకప్పుడు బట్టల షాపులు 150 ఉంటే, ఇప్పుడు 500కు చేరాయి. బ్యాంకులు 15 ఉంటే, 60కు పెరిగాయి.
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్‌లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!