Jharkhand: రోడ్డెక్కిన అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది.. జీతాలు పెంచాలని నిరసన
- జార్ఖండ్‌లో రోడ్డెక్కిన అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది
- జీతాలు పెంచాలని నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లో అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనకు పూనుకున్నారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాజధాని రాంచీలోని సీఎం హేమంత్ నివాసానికి భారీగా పోలీస్ సిబ్బంది తరలివచ్చారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీగా తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీలకు పని చేశారు. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. తమకు జీతాలు పెంచాలని నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: IAS Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పై కేసు..అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ
Also Read
ఇటీవలే హేమంత్ సోరెన్ మూడోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కేబినెట్ విస్తరణ చేశారు. గత వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, సోనియాగాంధీ, సునీతా కేజ్రీవాల్‌ను కలిసి వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో 5 నెలల జైలు జీవితం అనంతరం ఆయన తిరిగి సీఎం పీఠాన్ని అధిరోహించారు. త్వరలోనే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Odisha: వైద్యం పేరుతో మహిళ తలలో 18 సూదులు గుచ్చిన తాంత్రికుడు..
#WATCH | Jharkhand: Assistant police personnel held a protest in Ranchi demanding salary hikes and regularization.
Police resort to lathi-charge to disperse them. pic.twitter.com/xCYEtpiH3t
— ANI (@ANI) July 19, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!