ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్‌లు ఉండటం సహజమే. అయితే, ఒక వీధి రోడ్డు నుంచి మరో వీధి రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్లాలి లేదా వీధి గుండా వెళ్లాలి. రెండు ఇళ్ల మధ్యగుండా ఖాళీ స్థలం ఉండి, ఆ ఖాళీ స్థలం గుండా ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంటే దానిని వీధి అని పిలుస్తారు. వీధి అంటే విశాలంగా ఉంటాయి.…
తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి షాక్ ఇచ్చింది యువతి.. అతడిని స్కూటీని డ్రైనేజీలోకి తోసేసి.. మరీ బుద్ధిచెప్పింది.. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భావన కశ్యప్ అనే యువతి సాయంత్రం టైంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వచ్చిన ఓ యువకుడు ఆమె ముందు ఆపి.. ఏదో అడ్రస్ అడిగారు.. తనకు తెలియదని ఆ యువతి బదులివ్వగా.. కొంచెం ముందుకెళ్లి.. మళ్లీ వెనక్కి వచ్చిన ఆ పోకిరీ.. మళ్లీ…