Asaduddin Owaisi: మహారాష్ట్ర రాజకీయం “కోతుల డ్యాన్స్”లా ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి కూటమి ‘ మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేనలో అసమ్మతి తలెత్తడం, ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ వేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్ధేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం రాజకీయ సంక్షోభంపై చర్చించనివ్వండి అని.. నాటకాన్ని తాము చూస్తూనే ఉన్నామని అన్నారు. మహారాష్ట్రలో రాజకీయం ‘కోతుల నాట్యం’లా ఉందని అన్నారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకే కోతుల్లాగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఎంఐఎంకు తెలంగాణ తర్వాత ఎక్కువ పట్టున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇటీవల కాలంలో అక్కడ ఎన్నికల్లో పలు స్థానాలను గెలుస్తూ వస్తోంది. రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ తరువాత ఔరంగాబాద్ నియోజవర్గం నుంచే ఎంఐఎంకు ఎంపీ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఔరంగాబాద్ నుంచి ఎంఐఎం తరుపున ఇంతియాజ్ జలీల్ గెలుపొందారు. దీంతో పాటు అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దూలే సిటీ, మాలేగావ్ సెంట్రల్ నియోజక వర్గాలను గెలుచుకుంది ఎంఐఎం. దీంతో పాటు ఔరంగాబాద్, అమరావతి, సోలాపూర్, మాలేగావ్, ధూలే, ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాల్లో ఎంఐఎంకు పట్టు ఉంది.
తాజావార్తలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!