Arjun Tendulkar Wedding: అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో అతిథులు సందడి.. ఫొటోలు వైరల్
- పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట
- హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు.

Also Read
- Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, ఎంఎస్.ధోనీ, మాజీ క్రికెటర్లు, బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అభితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరయ్యారు. అలాగే ముఖేష్ అంబానీ దంపతులు పెళ్లిలో సందడి చేశారు.

అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం నిశ్చయం అయిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల జామ్‌నగర్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అనంతరం మెహిందీ, సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఇక గురువారం ఉదయం అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Arjun Tendulkar, the son of Sachin Tendulkar, got married to Saaniya Chandhok today in Mumbai.❤️
Congratulations to Arjun and Saaniya. Best wishes for a happy life together. 💐 pic.twitter.com/HhkU9is64F
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026
It was wonderful to be in Mumbai for the wedding reception of Arjun Tendulkar, cricketer and son of the legendary Sachin Tendulkar. Brahmani and I were delighted to join the celebrations and catch up with Shri Mukesh Ambani ji, ICC Chairman Shri Jay Shah and other friends.… pic.twitter.com/WGz6Tt9S40
— Lokesh Nara (@naralokesh) March 5, 2026
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!