Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ తనదైన ఆటతో రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగారు. అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ తో అరుణాచల్ ప్రదేశ్‌పై గోవా మొదటి రోజు అద్భుతమైన స్థితిలో నిలిచింది. గ్రూప్ మ్యాచ్‌లో అర్జున్ ఐదు వికెట్లు పడగొట్టడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ను కేవలం 84 పరుగులకే ఆలౌట్ చ�
Arjun Tendulkar replaces Akash Madhwal: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 17వ సీజన్లో దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తికాగా.. పాయింట్ల పట్టికలో పంజాబ్, ముంబై జట్లు అట్టడుగున ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండ
ఐపీఎల్ 16వ సీజన్ లో మంగళవారం ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లిస్ట్ లో నిలిచింది.
ఇషాన్ కిషన్ అద్భుతమైన డ్యాన్స్ చేస్తున్నాడు.. ఈ వీడియోలో అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రూయిస్, టీమ్ డేవిడ్ కూడా ఇషాన్ తో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు.
సీఎస్కే మ్యాచ్ కు ముందు అర్జున్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో ముంబై ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
Team India: ముంబై రంజీ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా అతడికి టీమిండియాలో చోటుదక్కలేదని పలువురు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం సెలక్టర్లపై విమర్శలకు దిగుతుండటం పలువురికి నచ్చడం లేదు. అయితే తాజాగా సర్�