Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- అన్నా హజారేకు సీరియస్
- ముంబై ఆస్పత్రికి తరలింపు
- ఐసీయూలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ముంబై ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు ఆయన తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలోని స్థానిక ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ముంబై ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు చెబుతున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా అన్నా హజారే బలహీనపడారు. ప్రస్తుతం అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో ఉన్నారు.
అన్నా హజారే తీవ్ర వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్య సేవల కోసం ముంబైకి తరలించినట్లు వెల్లడించారు. ముంబై ఆస్పత్రిలో అన్నా హజారే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సమగ్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై వైద్య బృందం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి గురించి బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!