స్వర్ణదేవాలయంలో ఆగంతకుడు.. కోపంతో భక్తులు కొట్టిచంపారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ అమృతసర్‌లోని స్వర్ణ మందిరంలో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ఆగంతకుడు ప్రయత్నించగా వెంటనే గుర్తించిన ఎస్‌జీపీసీ సిబ్బంది దుండగిని పట్టుకున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్‌జీపీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న భక్తులు ఒక్కసారిగా ఆ దుండగుడిపై దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి మరణించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడి మృతదేహాన్ని అమృత్‌సర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై అమృత్‌సర్ డీఎస్పీ మాట్లాడుతూ.. ఆగంతకుడికి 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుందని, రేపు శవపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆగంతకుడు ఎవరు, ఎక్కడినుంచి వచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల దృశ్యాలు కూడా పరిశీలిస్తున్నామని, ఘటనపై భక్తులు, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన అన్నారు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!