వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లు గెలుస్తాం: అమిత్‌షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రియాంక గాంధీతో ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర ప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 కాగా,2022లో వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో 300లకు పైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అమిత్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఏఎన్ఐ ట్విట్టర్లో పేర్కొంది. కాగా యూపీలో ఉన్న పార్టీలు ఎస్పీ, బీఎస్పీ కులాల ఆధారంగా ఉన్న పార్టీలని అవి కేవలం కుల ప్రాతిపదికనే ఓట్లను చీల్చుతాయని ఆయన పేర్కొన్నారు. మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోనే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. మోడీ హయాంలో సబ్కా సాత్ సబ్ కా వికాస్ జరుగుతుందని అమిత్ షా పేర్కొన్నారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
Today, I want to say that we're going win more than 300 seats in the Uttar Pradesh Assembly election 2022. Samajwadi Party and Bahujan Samaj Party are casteist parties. While, Modi Ji and Yogi Ji stand for 'Sabka saath, Sabka vikas': Union Home Minister Amit Shah at Orai, Jalaun pic.twitter.com/aSKv2YLQRc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 26, 2021
- Tags
- Amit Shah
- ani
- bjp
- political news
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!