Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Allahabad Hc Schools Parents For Opposing Daughters Love Marriage

Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రుల కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?

Published Date :February 9, 2024 , 9:53 pm
By BV Reddy
Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రుల కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు తమ అల్లుడిపై కేసు పెట్టారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారించింది. అల్లుడిపై కేసు నమోదు చేయడాన్ని ఖండించింది. తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లల ప్రేమ వివాహాలు వ్యతిరేకిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పటికీ సమాజపు చీకట్లను సూచిస్తోందని వ్యాఖ్యానించింది. తమ పిల్లల ఆమోదం లేకుండా చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకిస్తూ తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టే స్థాయికి వెళ్లే తల్లిదండ్రులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also: Suhas: హ్యాట్రిక్ ఇచ్చినందుకు థాంక్స్.. మరో హ్యాట్రిక్ ఇస్తారని అనుకుంటున్నాను

నివేదిక ప్రకారం.. ఒరైలోని జలౌన్ కోర్టులో సాగర్ సవిత దాఖలు చేసిన పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారిస్తోంది. తండ్రి కూతురి భర్తపై ఫిర్యాదు చేశాడు. పోక్సో, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టాడు. ఈ కేసులో కూతురి భర్త తరుపున వాదించిన న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. అతను, మహిళను పెళ్లి చేసుకున్నాడని, వీరిద్దరు భార్యభర్తలుగా జీవిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కూతురి పెళ్లిని ఒప్పుకోని తల్లిదండ్రులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ కూతురు తండ్రి దాఖలు చేసిన కేసుల్లోని అన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్‌‌ని రద్దు చేశారు.

‘‘ ఇది మన సమాజపు చీకట్లను సూచిస్తోందని, నేటికి పిల్లల, వారికి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటే సమాజం, సొంత కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడితో తల్లిదండ్రులు ఆ పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. పెళ్లి చేసుకున్న వ్యక్తులపై కేసులు పెడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు పెడుతున్నాము’’ అంటూ హైకోర్టు మండిపడింది. ఈ కేసులో 2022 నాటి ‘మఫత్‌లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసింది. భార్యభరత్లు సంతోషంగా జీవిస్తున్నప్పుడు, ఈ వివాహాన్ని అంగీకరించడంలో ఎలాంటి ఆటంకం ఉండనది చెప్పింది. దీంతో కూతురి భర్తపై ఎలాంటి విచారణ జరిపే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allahabad HC
  • Law News
  • Love Marriage
  • Parents Opposing Daughter Marriage

తాజావార్తలు

  • UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!

  • Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

  • YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

  • Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

  • Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions