Ajit Pawar: బారామతిలో కూలిన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం
- మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం
- బారామతిలో కూలిన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం
- అజిత్ పవార్ సమాచారం ఇంకా తెలియలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి దగ్గర కూలిపోయింది. ల్యాండింగ్ అవుతుండగా విమానం కూలిపోయింది. విమానం పూర్తిగా బూడిదైంది. అయితే అజిత్ పవార్ సమాచారం మాత్రం ఇంకా తెలియలేదు.
విమానంలో మొత్తం 6 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. బారామతిలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సంఘటనాస్థలికి స్థానికులు భారీ ఎత్తున తరలివచ్చారు. విమానం అయితే పూర్తిగా కాలిపోయింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్‌పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
Ajit Pawar’s aircraft made a crash-landing. As per initial information, 4–5 people are reported injured. Official confirmation is awaited.#AjitPawar #BreakingNews #PlaneLanding #Update pic.twitter.com/AWhuAJhO5V
— Anuvesh Rath (@AnuveshRath) January 28, 2026
#WATCH | A plane crash reported in Baramati, Maharashtra. More details awaited.
Visuals from the spot. pic.twitter.com/xkx0vtY5cp
— ANI (@ANI) January 28, 2026
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..