Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం
- సోషల్ మీడియాలో పాఠ్యాంశం వైరల్
- తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని పాట పాఠ్యాంశంగా ముద్రించ బడింది. కొత్త పుస్తకాలను చూసిన వారంతా అవాక్కయ్యారు. దీంతో తల్లిదండ్రుల నుంచి, ప్రజలు తీవ్ర ఆగ్రహావేషాలు రేకెత్తుతున్నాయి. ‘‘నింబుడా-నింబుడా’’ పాట సాహిత్యాన్ని పూర్తిగా పుస్తకంలో ముద్రించారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున పెను దుమారం రేగింది. సినిమా పాటను పాఠ్యపుస్తకాల్లో ఎలా ముద్రిస్తారని నిలదీస్తున్నారు.
27 ఏళ్ల క్రితం(1999) ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ నటించిన.. మంచి ప్రజాదరణ పొందిన ‘దేవదాస్’ సినిమాలోని ‘నింబూడా నింబూడా’ పాటను ఒడిశాలోని రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో ముద్రించారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సినిమా పాట పుస్తకాల్లోకి ఎలా వచ్చిందంటూ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. పిల్లలకు ఏం బోధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పాట ముద్రణపై ఇప్పటి వరకు విద్యాశాఖ స్పందించలేదు. పొరపాటున జరిగిందా? లేదంటే కావాలనే జరిగిందా? అన్నది ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
#WATCH | Bhubaneswar | In a major blunder, popular Bollywood song 'Nimbooda Nimbooda' from the film 'Hum Dil De Chuke Sanam' starring Aishwarya Rai has reportedly been printed in a Class 5 English textbook.#Odisha pic.twitter.com/heP1ALiEK1
— OTV (@otvnews) June 28, 2026
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!